‘Truth GPT’ To Counter AI | Announces … | 質問の答えを募集中です! ‘Truth GPT’ To Counter AI | Announces … | 質問の答えを募集中です!

‘Truth GPT’ To Counter AI | Announces …

ES
'Truth GPT' To Counter AI | Announces Elon Musk
కృత్రిమ మేథతో మానవాళికి ముప్పు ఉందని చెబుతున్న ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ చాట్ బాట్‌కి పోటీగా సొంత కృత్రిమ మేథస్సును… అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. చాట్ బాట్ జీపీటీ ఉదారవాద పక్షపాత ధోరణి కనబరుస్తోందన్న ఎలాన్ మస్క్ ……. దానికి ప్రత్యామ్నాయంగా తాను సృష్టించే కృత్రిమ మేథకు… ట్రూత్ జీపీటీ అని పేరు పెడతానని చెప్పారు. ఫాక్స్ న్యూస్ ఛానల్‌లో టకర్ కార్లసన్‌ షోలో పాల్గొన్న మస్క్ …… తన ట్రూత్ జీపీటీ విశ్వం సహజత్వాన్ని అర్థం చేసుకునేలా…….. గరిష్ట సత్యాన్ని చెబుతుందన్నారు. చాట్ బాట్ AI మానవత్వాన్ని తక్కువగా అర్థం చేసుకుంటుందని………… దానిని నాశనం చేస్తుందని అభిప్రాయపడ్డారు. రాజకీయ పరంగా సరైనదిగా చెప్పేందుకు….. చాట్ జీపీటీకి శిక్షణ ఇస్తున్నారని…… ఆందోళన వ్యక్తం చేశారు. కృత్రిమ మేథస్సు నియంత్రణకు తాను మద్దతిస్తానని చెప్పారు. కార్లు, రాకెట్లు వంటి వాటికంటే… మానవత్వాన్ని నాశనం చేసే AI అతిపెద్ద ప్రమాదకారి అని మస్క్ చెప్పారు. మరోవైపు ఎక్స్ డాట్AI కార్పొరేషన్ పేరిట కొత్త వ్యాపారాన్ని నెవడాలో మస్క్ నమోదు చేయించారు. మస్క్ డైరెక్టర్ గా, ఆయన ధీర్ఘకాల సలహదారు జేర్డ్ బ్రిచల్ కార్యదర్శిగా.. మార్చి 9నే దీన్ని నమోదు చేసినట్లు నెవడా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి వెబ్ సైట్ లో ఉంది. కృత్రిమ మేథ విషయంలో మస్క్ అభిప్రాయాలను మార్క్ జుకర్ బెర్గ్ , బిల్ గేట్స్ వంటి టెక్ దిగ్గజాలు……. మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. మస్క్‌కు AIపై పెద్దగా అవగాహన లేకపోవడమే…. దీనికి కారణమని వారు చెబుతున్నారు.
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–



 ⬇人気の記事!⬇

タイトルとURLをコピーしました