‘Sanchar Saathi’ Portal Runs With &#82… | 質問の答えを募集中です! ‘Sanchar Saathi’ Portal Runs With &#82… | 質問の答えを募集中です!

‘Sanchar Saathi’ Portal Runs With R…

ES
'Sanchar Saathi' Portal Runs With 'AI' | To Identify Dead Bodies | Odisha Triple Train Collision
ఒడిశాలో 3 రైళ్ల ప్రమాదంలో మృతదేహాల గుర్తింపునకు రైల్వేశాఖ అత్యాధునిక సాంకేతికతపై ఆధారపడుతోంది. 288 మంది మృతుల్లో 83 మందిని ఇంకా గుర్తించని క్రమంలో కృత్రిమ మేధతో పనిచేసే సంచార్ సాథీ పోర్టల్‌ను అధికారులు ఇందుకు ఉపయోగిస్తున్నారు. 64 మృతదేహాల విషయంలో ఈ పోర్టల్‌పై ఆధారపడగా 45 కేసుల్ని విజయవంతంగా అధికారులు గుర్తించారు. మృతుల ఫొటోల ఆధారంగా వారి ఫోన్ నంబర్లు, ఆధార్ వివరాలు సేకరించి కుటుంబ వివరాలు తెలుసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన కొద్ది సేపటి ముందు అక్కడి సెల్ టవర్ల ద్వారా ఏయే కాల్స్ వెళ్లాయో తెలుసుకుని ఆ తర్వాత ఆగిపోయిన ఫోన్‌లతో వివరాలు క్రోడీకరించే యత్నం చేస్తున్నారు. వేలిముద్రలు, సిమ్ కార్డులు సహా.. ఏ చిన్న ఆధారం దొరికినా మృతదేహాలని ఆయా కుటుంబాలకు అప్పగించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు..
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–



 ⬇人気の記事!⬇

タイトルとURLをコピーしました